BARISTER PARVATEESAM - 828 by MOKKAPATI NARASIMHA SASHTRI Telugu book cover

BARISTER PARVATEESAM - 828

by MOKKAPATI NARASIMHA SASHTRI

₹828
Currently out of stock
PublisherJK PUBLISHERS
LanguageTelugu
ISBN9788193165003
ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే రచన "బారిష్టర్ పార్వతీశం". ఎప్పుడూ దూరప్రయాణం చేసి ఎరుగని పార్వతీశం ఒక్కసారిగా 1913వ సంవత్సరంలో ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పకుండా స్నేహితుల ప్రేరణతో ఇంగ్లండు వెళ్ళాడు. ఎప్పుడూ పట్టణాలూ, నగరాల మొహం ఎరుగని పార్వతీశం నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమరులో ఇంగ్లండు చేరే వరకు చేసిన ప్రయాణాన్ని అనుభవాల్ని రచయిత ఈ నవలలో హాస్యస్ఫోరకంగా చిత్రించారు. "నేను" అంటూ ఫస్ట్ పర్సన్ లో సాగే ఈ కథనం మిమ్మల్ని ఎంతో ఆసక్తిగా చదివిస్తుంది