
BATHUKUBAATALO PULI
₹120
In stock · 119 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
బతుకుబాటలో పులి పులి, సంబంధిత సంరక్షణ సమస్యల గురించిన ప్రపంచ అగ్రగామి నిపుణులలో ఉల్లాస్ కారంత్ ఒకరు. భారతదేశంలో పుట్టిపెరిగి, ఇక్కడే 1980 నుంచి ఈ రంగాలలో చురుకుగా పనిచేశారు. అమెరికాలోని స్మిత్సోనియన్ సంస్థ, ప్లారిడా విశ్వవిద్యాలయంతోబాటు, భారతదేశంలోని మంగుళూరు విశ్వవిద్యాలయంలో ఆయన వన్యప్రాణి జీవశాస్త్రంలో శిక్షణ పొందారు. భారతదేశంలోని నాగర్ హోూలే పార్కులో వేట - వేటాడేజంతువుల సంబంధాలను గురించి పరిశోధించి పిఎచ్.డి. పొందారు. న్యూయార్క్ వైల్డైఫ్ కన్జర్వేషన్ సొసైటీలో వారు పరిరక్షణ వైజ్ఞానికులుగా ఉన్నారు. భారతదేశంలోని బెంగుళూరులో వారి నివాసం. పట్టా డా॥కె.బి.గోపాలం జంతుశాస్త్ర విద్యార్థిగా, ఆకాశవాణిలో సైన్సు కార్యక్రమాల నిర్వాహకులుగా, సుగమ విజ్ఞాన శాస్త్ర రచయితగా, వన్యప్రాణులు వాటి సంరక్షణ పట్ల ఎంతో కృషి చేశారు. ఈ అంశం గురించి ఎంతో రాశారు. అందుకోసం ఎంతో చదివారు. వన్యప్రాణుల విషయంగా మూడు పుస్తకాలను ఇప్పటికే వెలువరించారు. నేరుగా వన్యప్రాణి సంరక్షణ కొరకు కృషితోబాటే ఆ విషయంగా ప్రజల్లో అవగాహన పెంచడం కూడా అంతే అవసరమంటారు గోపాలం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ VPH01102270