
BECOME GREAT OR GENIUS
₹130
In stock · 4 available
PublisherVENNAM BASAVA RAO
LanguageTelugu
“నీవు గొప్పవాడివి కావాలంటే చాలా కష్టపడాలి, నీవు మహాత్ముడవు కావాలంటే చాలా తపము చేయాలి; నీకు కేవలం కామ్య కర్మాదులందు ధ్యాస ఉంటే కష్టమే, నీవు వేచియుండి చూస్తూవుంటే నీది నీకు దక్కదు; కొన్ని ఊహలైనా నిజం చేసుకోనిదే ప్రకాశించలేవు కొన్ని ఊహలైనా నిజం చేసుకోవాలంటే సాహసం కావాలి; కొన్ని క్షణాలైనా దు:ఖించనిదే జీవితము అర్థం కాదు, కొన్ని రోజులైనా అజ్ఞాతంగా లేనిదే నీపై ప్రేమ పెరగదు; నీ తపించే స్థితికి నీవు రావాలంటే కొన్ని అనురాగ వల్లరులు నష్టపరుచుకోవాలి.. గొప్పవాడివి కాకమునుపు ఎవరినీ లక్ష్యపెట్టవద్దు కాని, గొప్పవాడివి కాక మునుపు మరణించనే వద్దు! గొప్పవాడివి అయ్యావంటే అది నీ గొప్పతనమే చూడటం అనేది నీలో ఉండే గొప్పతనమే" I hope you would become a great man of our land-