
BHAGATSINGH - VASIREDDY BHASKARARAO
₹25
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
BHAGAT SINGH : AJOY GHOSH SOHAN SINGH JOSH భగత్ సింగ్ భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, కిశోరీలాల్, శివవర్మ, జయదేవ్, గయాప్రసాద్, మౌలానా బరకతుల్లా, కర్తార్‌సింగ్ శరభ, సంతో‘్సంగ్, మదన్‌లాల్ డింగ్రా ల. పేర్లు భారతదేశ ప్రజల హృదయాల్ని తరతరాల వరకూ ఉత్తేజితం చేస్తాయి. విప్లవం వాళ్ళ నెత్తుటిలో వుంది. వాళ్ళు త్యాగధనులు, నిర్భయులు, సాహసికులు. వాళ్ళు స్వేచ్ఛని ప్రేమించారు. దాని కోసం పోరాడారు. భారతదేశ స్వాతంత్ర్య సమర మహోజ్జ్వల ఇతిహాసంలో సువర్ణాధ్యాయాల్ని ఆవిష్కరించారు. వాళ్ళు బానిసత్వాన్ని సహించలేకపోయారు. తిరగబడ్డారు. చెరసాలలు తమపాలిట చంద్రశాలలనుకున్నారు. ఉరికొయ్యలు, తుపాకీలు, దౌర్జన్యాలు సహించారు. భారతమాత సుందరవదనం నుండి దాస్య కళంకాన్ని తుడిచి వేయడం కోసం ప్రాణాలను అర్పిస్తామంటూ పరాక్రమించారు. ఉజ్జ్వల ఘటనా సంభరిత మైన ఆ వీరయోధుల, విప్లవకారుల సంగ్రహ జీవిత సమాహారాన్ని ఈ పుస్తకం పాఠకుల ముందుంచుతుంది.