BHAGAVADGEETA OKA AVALOKANA by VIVINA MURTHY Telugu book cover

BHAGAVADGEETA OKA AVALOKANA

by VIVINA MURTHY

₹180
In stock · 80 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400835
కురుక్షేత్రమనే భావజాల యుద్ధరంగంలో వర్ణసంకరమైపోతుందన్న అర్జునుడి ఆందోళన, భయం ఆధారంగా మారిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులలో వర్ణ వ్యవస్థను కాపాడటానికి కృష్ణుడు/గీతాకారుడు చేసిన అలంకారిక సాహితీ యుద్ధమే భగవద్గీత. వర్ణ వ్యవస్థను తెగనాడిన లోకాయతుల, బౌద్ధుల పేరు ఎత్తలేదు గీతాకారుడు. కాని వారి వాదనలకు వ్యతిరేకంగా వర్ణ వ్యవస్థను నిలపడానికి, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని కాపాడటానికి, శూద్రుల, స్త్రీల హక్కులను మరింతగా కాలరాయడానికి భగవద్గీత ఏ విధమైన ధార్మిక, సామాజిక, తాత్విక, సాంస్కృతిక యుద్ధం సాగించిందో విశ్లేషించిన అద్భుత రచనే భగవద్గీత - ఒక అవలోకన. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-83-5