BHARATEEYATHA- 2 by K.SIVANANDAMURTHY Telugu book cover

BHARATEEYATHA- 2

by K.SIVANANDAMURTHY

₹200
In stock · 1 available
PublisherK.SIVANANDAMURTHY
LanguageTelugu
ముందు మాట ఈ సంపుటమునందు ఉన్న వ్యాసములు 1998 మధ్యకాలమునుండి 2000 సంవత్సరము చివరివరకు ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారములందు ప్రచురితములు. అవన్నియు ఒకచోటచేర్చి తప్పులుదిద్ది, అనేకమంది మిత్రుల కోరికపై ఇందు ప్రకటించబడినవి. ఈ కార్యక్రమము ఎంతో ప్రయాసతో కూడిన పని. నా కుటుంబసభ్యులగు చిరంజీవి ఆదినారాయణమూర్తి ఈ శ్రమదానమును చేసినాడు. ఆయనకు ఆశీస్సులు. ఈ పునర్ముద్రణకు ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎమ్.వి.ఆర్. శాస్త్రిగారు అనుమతించినందులకు వారికిని, వారి సంస్థకును కృతజ్ఞతలు. వ్యాసములందుగల విషయములు చదువరులకు కొంతవరకైననూ సత్యమును చూపుటలో ఉపయోగపడునని ఆశింతును. అక్కడక్కడ కొన్ని విషయములు పునరుక్తములు అయియుండ వచ్చును. వేర్వేరు సమయములలో, సందర్భానుసారముగా కూడా అవి చెప్పబడియుండవచ్చును. విజ్ఞులు గ్రహించగలరు.