BHARATHA SWATANTRA SAMARA CHARITRA - 220 by MUKKAMALA NAGABHUSHANAM Telugu book cover

BHARATHA SWATANTRA SAMARA CHARITRA - 220

by MUKKAMALA NAGABHUSHANAM

₹220
In stock · 79 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ప్రపంచ తలమానికం ప్రాచీన భారతం సాయి భారతదేశంచితిలో పెంపొందిన సంస్కృతి, నాగరికత పశ్చిమాసియా, మారప్రాచ్య, ఆగ్నేయాసియా దేశాలలో ప్రతిఫలించాయి. ప్రపంచంలో గ్రంథం మన ఋగ్వేదం. మన ఉపనిషత్తులు, ఇతిహాసాలు; కాళిదాసాదుల ప్రజల మన్ననలను, నేటికీ అందుకుంటున్నాయి. సున్నాను కనిపెట్టి, విలువను నిర్ణయించి, గణిత శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించినది వివిధ దేశాల శాస్త్రవేత్తలంగీకరించారు. చెన్నత్యానికి కారణం ఇతర దేశాలతో మన పూర్వులేర్పరుచుకున్న వర్తక, సాంస్కృతిక సంబంధాలు. మే ఐదారువేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని అధిక సంఖ్యాక ముసలూ, తూళ్లూ, చేపలు మున్నగువాటిని తింటూ జీవించినమాట నిజమే. ప్రాంతాలను అజ్ఞాన తిమిరం ఆవరించివున్నమాటకూడా నిజమే. ఎదారుల మధ్య కనిపించే సుక్షేత్రంవలె, ఐదువేల సంవత్సరాల క్రితం, ఆడ కొన్ని నాగరికతా కేంద్రాలు వెలశాయి. సముద్రం మధ్యలో మంచినీటి బుడగలా సాంకేతిక పరిజ్ఞానం పొటమరించింది. ధ నాగరికత విలసిల్లిన కాలంలో భూమార్గ, జలమార్గాలద్వారా వ్యాపారం సింధు నాగరికుల ఓడలు ఆరేబియా సముద్ర తీరంలోని లోథాల్, సుత్కజన్దాదార్, జాహ్ మొదలగు రేవులనుండి బయలుదేరి బహ్రీన్ దీవికి చేరేవి. ఉత్తరాన మగధ రాజ్యం, దక్షిణాన శాతవాహన రాజ్యం బలపడిన పిమ్మట, బంగాళాఖాతం రేవులనుండి బయలుదేరిన ఓడలు, ఎగుమతి దిగుమతి వ్యాపారం కొరకు బహోనేషియా, వియత్నాం మున్నగు ఆగ్నేయాసియా దేశాల వరకేగాక, చైనాలోని కాంటన్ నెనూ వెళ్ళేవి. అరేబియా సముద్ర రేవులనుండి బయలుదేరిన ఓడలు ఆఫ్రికా ఖండంలోని జాంజిబార్, దారెస్సలామ్ రేవులకు వెళ్లేవి. పర్షియన్ సింధుశాఖద్వారా ఇరాన్, మాతోను, ఎర్రసముద్రంద్వారా ఈజిప్టుతోను ఎగుమతి దిగుమతి వ్యాపారం జరిగేది. బట్టి ఆయా దేశాల ఓడరేవులవద్ద మనవారు గిడ్డంగులు నిర్మించారు. వాటి రక్షణ కొరకు సాయుధులను తీసుకువెళ్ళారు. వసతి సౌకర్యాలు ఏర్పాటు జేశారు. కాగా విదేశాలకు వెళ్ళేవారి సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో కళింగనుండి, మాళ్వానుండి అనేకమంది సాహసవంతులు వెళ్ళారు. తరువాత గుజరాత్, ఆంధ్ర, తమిళనాడు వగైరా ప్రాంతాలనుండి వెళ్ళారు. హిందూ, బౌద్ధమతగురువులు, శిల్పులు కూడా వెళ్ళారు. హిందూ-బౌద్ధ మతాలతోపాటు మన సాహిత్యం, కళలు కూడా ఆయా దేశాలలో -ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలలో విస్తరించాయి. మన యోధులు, శ్రీవిజయ, కాంభోజ, చంపూ, ముజాపహిత్ రాజ్యాలను స్థాపించారు. వాటి అధికారం మలేషియా, ఇండోనేషియాల నుండి ఫిలిప్పీన్సు, ఫార్మోజాల వరకూ విస్తరించింది. భారతీయ సంస్కృతి ముక్కామల నాగభూషణం భారత స్వాతంత్య్ర సమర చరిత్ర