BHARATHADESA CHARITRA - 200 by K.KRISHNA REDDY Telugu book cover

BHARATHADESA CHARITRA - 200

by K.KRISHNA REDDY

₹200
In stock · 1111 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కాలక్రమానుసారమైన చారిత్రక సంఘటనలు ప్రాచీన భారతదేశం - చారిత్రక సంఘటనలు క్రీ.పూ. 6000 బెలూచిస్థాన్ కొత్త రాతియుగపు జనావాసాలు: మెహ్రగడ్ జనావాసం మొట్ట మొదటి వ్యావసాయిక 3000-1500 స్థూలంగా సింధు నాగరికతా కాలం 2500- 1750 సింధు నాగరికతకు చెందిన పరిపక్వ దశ: పంజాబ్ (కాలిబంగన్), గుజరాత్ (లోథల్) లలోని, సింధులోయ లోని (మొహెంజొదారో, హరప్పా) మహానగరాల నాగరికత 1500-1000 తొలి/ఋగ్వేదకాలం: పంజాబ్లో నూ పశ్చిమ గంగ యమున అంతర్వేదిలోనూ ఆర్యుల స్థిర నివాసం 1000 భారత దేశంలో ఇనుము 1000 - 600 మలి వేద యుగం: మధ్య తూర్పు గంగానదీ మైదానాలలో ఆర్యుల స్థిర నివాసం: 'జనపదాల' లేదా 'ప్రాదేశిక రాజ్యాల' ఆవిర్భావం: ఆర్యుల నివాస ప్రాంతాలలో 'పెయింటెడ్ గ్రేవేర్' (పి.జి.డబ్ల్యు.) 817 ఇరవైమూడో తీర్ధంకరుడయిన, పార్శ్వ నాథుని జనన సంవత్సరం 600 భారత దేశంలో (తూర్పు గంగానదీ లోయలో) రెండో దశ పట్టణీకరణ ప్రారంభం: 16 మహా జనపదాల అవతరణ 563-483 ఇంత వరకూ అందరూ అంగీకరించిన బుద్ధుడి కాలం 542-413మగధకు చెందిన హర్యంకులు 540-468 ఇంత వరకూ అందరూ అంగీకరించిన మహావీరుడి కాలం 518 పర్షియా సామ్రాజ్యానికి చెందిన గాంధార, సింధ్ సేత్రపీలు, డేరియస్కు చెందిన బెహిస్తున్ శాసనఁ 413-364 మగధ శిశునాగులు 364-321 మగధ నందులు 327-325 భారతదేశంపై అలెగ్జాండరు దండయాత్ర 326 హైదా స్పెస్ (జీలమ్) యుద్ధం; అలెగ్జాండర్ చేతిలో పురుషోత్తముడి ఓటమి 321-184 మౌర్య సామ్రాజ్యం 308-303 సెల్యూకస్ నికేతర్తో చంద్రగుప్తమౌర్యుడి యుద్ధం 272-268 అశోకుడికీ అతని సోదరులకూ మధ్య వారసత్వ పోరాటం 268-232 అశోకుడి పాలనా కాలం 260 కళింగపై అశోకుడి దండయాత్ర విజయం 257 ఉపగుప్తుడి ద్వారా అశోకుడు, బౌద్ధ మతాన్ని స్వీకరించడం పాటలీపుత్రంలో మూడో బౌద్ధ పరిషత్తు: దక్షిణాసియా లోనూ 250 హెల్లెనిస్టిక్ (గ్రీకు) ప్రపంచంలోనూ బౌద్ధ మత ప్రచార దళాలు