BHARATHADESA CHARITRA - 4 by DR.KATTI PADMARAO Telugu book cover

BHARATHADESA CHARITRA - 4

by DR.KATTI PADMARAO

₹400
In stock · 6 available
PublisherLOKAYATA PRACHURANALU
LanguageTelugu
పీఠిక భారతదేశ చరిత్రను 5 భాగాలలో వ్రాయాలనే సత్సంకల్పంతో ప్రారంభించాను. ఇది బృహత్తరమైన కృషి దీనికి ఒక దృక్పథాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. అది అంబేడ్కర్, ఫూలే దృక్పథం. నిజానికి ఇంతవరకు వ్రాసిన భారతదేశ చరిత్రలో సాంప్రదాయకత వుంది. కొందరు మార్క్సిస్టు దృక్పథంతో వ్రాసారు. అది కూడా సస్ట్య నిష్టగా వుంది. కానీ దానిలో సామాజికత లోపించింది. బ్రాహ్మణవాదులు ఎక్కువగా పౌరాణిక పాత్రలను హైలెట్ చేస్తూ వ్రాసారు. అందులో కాల్పనికత వుంది. సబాల్టన్ స్టడీస్ వచ్చాక అణగారిన ప్రజల, మాలవాసుల, అస్పృశ్యత స్త్రీల, మైనారీటీల, జీవనగాధలు కూడా చరిత్రలో చోటు చేసుకున్నాయి. నేను వ్రాసే చరిత్రలో సామాజికశాస్త్రం, భాషా శాస్త్రం, అర్థశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, మానవ పరిణామశాస్త్రం సమన్వయంగా వుంటాయి. వర్ణం చేత, కులం చేత, బ్రాహ్మణాధిపత్యం చేత అణగదొక్కబడుతున్న ప్రజల మనోవ్యధలు కూడా నేను వ్రాసిన చరిత్రలో వున్నాయి. నిజానికి రొమిల్లా థాపర్ కూడా చరిత్రలో బుద్ధిస్టు దృక్పథాన్ని ముందుకు తీసుకువచ్చారు. తన 'కల్చరల్ ఫాస్ట్' అనే పుస్తకంలో ఆమె ఇలా విశ్లేషించింది. Among the other sects and groups were the Ajivikas, the Jainas and the Buddhists. These were groups of renouncers for whom the monastery was to become an organisational base. The degree of dissent is determined both by the distance from society and by the symbols of identification. Thus to take the case of the Buddhists, the monastery was a parallel society in that it was totally different from conventional society but was not cut off, being dependent on the lay followers in