BHARTHRUHARI SUBHASHITAMULAKU KATHALU by MANEESHA JOSYULA Telugu book cover

BHARTHRUHARI SUBHASHITAMULAKU KATHALU

by MANEESHA JOSYULA

₹120
In stock · 67 available
PublisherMANEESHA JOSYULA
LanguageTelugu
శ్రీమతి మనీష జోస్యుల గణితంలో పట్టభద్రులు, కంప్యూటరు విజ్ఞానంలో పట్టభద్రులు. " సిక్స్ సిగ్మా మాస్టర్ బ్లాక్ బెల్ట్, పి.ఎం.పి, సి.ఎస్.క్యు.ఎ యోగ్యత. * గణితంలో అధ్యాపకురాలుగా పాఠశాల, కళాశాలలో ఐదు సంవత్సరాల అనుభవం. ఐటి రంగంలో 1996 నుండి వివిధ విభాగాల్లో ఉద్యోగం. సీనియర్ మేనేజర్ పదవిలో కార్యనిర్వహణ. - హైదరాబాదు సాఫ్ట్ వేర్ సంస్థ (స్పిన్)కి విశిష్ఠ కార్యదర్శిగా, ముఖ్య విభాగంలో సలహాదారుగా 2001 నుండి కార్యనిర్వహణ. బాల్యంలో రవీంద్ర బాలానంద సంఘ బాల అధ్యక్షురాలిగా కార్యక్రమాల నిర్వహణ 1996 నుండీ భారతి కమలాకర్ ట్రస్ట్ వారితో అనుబంధం, కొన్ని కార్యక్రమాలకి వ్యాఖ్యాత. వివిధ సంచికలలో కథలు, వ్యాసాలు, కవితల ప్రచురణ. * మాతృమూర్తి కుసుమ కె. మూర్తిగారు రచించిన 'వేమన సుమతి శతక పద్యాలకు పురాణ కథలు, సామెతలకు నీతి కథలు' ప్రచురణకర్త. జూన్ 2012లో 'భర్తృహరి సుభాషితములకు కథలు రచన. కుటుంబం: * శ్రీవారు జోస్యుల అనిల్ కుమార్, బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా పదవీ విరమణ. 2012 నుండి ఆడిటర్ కార్యనిర్వహణ. * కుమారుడు జోస్యుల ఆదిత్యతేజ, కోడలు డా|| అదితి, కుమార్తె నవ్యశిల్ప.