BHAVISHYAT VIDYA by PROF.KODATI VIYANNA RAO Telugu book cover

BHAVISHYAT VIDYA

by PROF.KODATI VIYANNA RAO

₹150
In stock · 299 available
PublisherJYOTHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9789391400675
BHAVISHYAT VIDYA by Prof. Kodati Viyyanna Rao ఈ పుస్తకాన్ని రచించడంలో ముఖ్యోద్దేశ్యం భవిష్యత్తులో విద్య యొక్క లక్ష్యం, స్వభావం, ప్రాధామ్యాలు, పాఠ్యాంశాలు ఏవిధంగా మార్పు చెందే అవకాశం ఉన్నదనే అంశాన్ని రేఖామాత్రంగా పాఠకుల దృష్టికి తీసుకురావడం. శతాబ్దాల తరబడి విద్య యొక్క గమ్యం మారుతూ వస్తున్నది. జీవన పోరాటానికి అవసరమైన సాధనంగా, బ్రతుకుదెరువు మాత్రమే లక్ష్యంగా సాగిన విద్య క్రమేపీ, సంస్కృతీ, సంప్రదాయాలను పాదుకొలిపే స్థాయికి చేరింది. విశ్వరహస్యాలను ఛేదించే పనిలో భాగంగా శాస్త్ర, సాంకేతిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి. ఈ నేపథ్యంలో సాగిన ఈ రచన భవిష్యత్తును శాసించబోయే ఆల్గోరిథంలు, కృత్రిమమేధ, జీవ సాంకేతిక శాస్త్రం, జీవ వైవిధ్యం, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రహాంతర యానం వంటి విషయాలపై పాఠకుల జిజ్ఞాసను రగిలిస్తుంది. ఆ విధంగా విద్యకు సంబంధించి ఈ రచన "భవిష్యద్దర్శనం” అవుతుందని ఆకాంక్ష! జ్యోతి పబ్లికేషన్స్ విజయవాడ ISBN: 978-93-91400-67-5