
BHOOMI GUNDRANGA UNDHI-30
₹30
In stock · 7 available
PublisherPEOPLES TRUST
LanguageTelugu
THE HIS RO Dr. V. Srinivasa Chakravarthy భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా? ఈ సంగతి తెలుసుకోడానికి కొన్ని వేలఏళ్లపాటు మనిషి శోధన చేశాడు. చివరికి గుండ్రంగానే ఉందని తేల్చాడు. దాని గురించి ఐసాక్ అసిమోవ్ అనే సైన్సు రచయిత ఓ చక్కటి వ్యాసం రాశాడు. ఆ వ్యాసాన్నే మరింత చక్కని నాటకంగా డా. వి. శ్రీనివాస చక్రవర్తి మలిచారు. పాఠశాల విద్యార్థులకోసం రాసిన చిరు నాటకం ఇది. ఇందులో మీకు హాస్యం కొసరు. PEACHICKS