BOMMAGANI DHARMABIKSHAM by K.PRATAPA REDDY Telugu book cover

BOMMAGANI DHARMABIKSHAM

by K.PRATAPA REDDY

₹40
In stock · 350 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పుట్టుక ఒకటె తనది - బతుకంతా ప్రజలది జీవమొకటి తనది - జీవితం ఉద్యమాలది సమసమాజ లక్ష్యం- ఎరుపెక్కిన వృక్షం పీడిత జన పక్షం- కామ్రేడ్ ధర్మబిక్షం బహిష్కరించాడు నిజాం పుట్టిన రోజు పండుగ బడిలో చిన్నప్పుడే ధైర్యానికి ఎజెండాగ ఆర్యసమాజ్ మందిరాన్ని నిర్మించిన నేత సూర్యాపేటలో తొలి హాస్టల్ నిర్మాత ఏక్ హాత్ సే బిక్షా మాంగ్ నేవాలా దూస్ హాతేసే ధర్మ్ కర్నవాలా ఎమ్మెల్యే, ఎంపీగా పేద జనుల మేలుకోరి అలుపెరుగని ఎనభై ఏళ్ళ ఎరుపెక్కిన బాటసారి సుత్తి కొడవలిని గుండెకెత్తుకున్న సేనాని ఎర్రజెండా నీడలో బతుకు నడుపు కామ్రేడా నిన్ను కన్నందుకు మీ తల్లిదండ్రికి రెడ్ సెల్యూట్ సూర్యాపేటలో పుట్టిన ఎర్ర సూరీడా లాల్ సలామ్ డా|| సుద్దాల అశోక్ తేజ