
BOMMALA BAYI - 150
by SIDDHARTHA
₹150
In stock · 5 available
PublisherMATTI MUDRANALU
LanguageTelugu
కవిత్వమిపుడు వనమైసమ్మ. దీనికిప్పుడు దీపం పెట్టాలె. సాక బోయాలి. మొక్కాలి. ఈమె దీవెనార్తితో నేను ఈ అజ్జకారి దునియాను ధిక్కరిస్తున్న, ఎదిరిస్తూన్న. ఇప్పటివరకు తెలుసుకున్న దంతా మలుపుకున్నా... తెలియనిదంతా భంగించుకున్న లేదా అభంగమై తరించిన. మాఅమ్మ ఈలోకమ్మీదికి తెచ్చిన నిముషాన తీసుకున్న మొట్టమొదటి ఊపిరి కవిత్వమే. సెలవంటూ.... తీసే ఆఖరి ఊపిరీ కవిత్వమే. వెనుకకు నెట్టివేయబడిన నా సమస్త జాతుల పెనురక్తచాపమే కవిత్వమని తెలుసూ... అందుకే... అనుభవాల మీద... ఆ రక్తంతోని సాంపి జల్లి, అలికి ముగ్గులు పెడుతున్నా... -సిద్ధార్థ