BOUTHIKA RASAYANA SHASTRALA AAVIRBHAVAMU - VIKASAMU - 2 by DR.ALLA APPARAO Telugu book cover

BOUTHIKA RASAYANA SHASTRALA AAVIRBHAVAMU - VIKASAMU - 2

by DR.ALLA APPARAO

₹350
In stock · 138 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
BOUTIKA RASAYANA SHASTRALA AAVIRBHAVAMU - VIKASAMU (Part-II) by Dr. Alla Appa Rao శాస్త్రం మనిషి ఆలోచనల నుండి ప్రకృతి అధ్యయనం వలన ఎలా పుట్టింది? తన ముందు తరాలు సంపాదించిన జ్ఞానం ఆధారంగా అది ఏ విధంగా వికసించింది? అనగా సూత్రాలు, లెక్కలు, ລ້ລ້ (Formula, Calculations and Hypothesis) 2 పుట్టుకొచ్చాయి? శాస్త్ర మూలాలు కార్యకారణ సంబంధంగా ఎలా రూపుదాల్చింది? కార్యకారణ సంబంధ ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు ఎలా కష్టపడ్డారు? ◆ ప్రాణాలకు తెగించి, స్వదేశాన్ని కూడ వదలి మరోచోట తమ ప్రయత్నాలను ఎలా విజయవంతం చేసుకున్నారు? ◆ నిస్వార్థంగా పేటెంట్ హక్కులకు కూడ పరితపించకుండ తమ జీవితాలను త్యాగం చేసి మానవాళి అభ్యుదయానికెలా తోడ్పడ్డారు? నేడు మనం అనుభవిస్తున్న ఆధునిక యుగ సౌకర్యాలు వారి కృషే అని అందరూ తెల్సుకొనేందుకై!!! చదవాలి... రెండు భాగాలు చదివితేనే సంపూర్ణ మవుతుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004