
BOUTHIKA RASAYANA SHASTRALA AAVIRBHAVAMU - VIKASAMU - 240
₹240
In stock · 194 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Boutika Rasayana Shastrala aavirbhavamu - vikasamu by Dr. ALLA APPARAO భౌతిక రసాయన శాస్త్రాల ఆవిర్భావము - వికాసము అను ఈ వైజ్ఞానిక గ్రంథం భావి తరాలకొక దిక్సూచి. ఆయా విజ్ఞానవేత్తలు నూతన విషయ ఆవిష్కరణలో ఎన్నెన్ని కష్టాలనుభవించారో తేటతెల్లమవుతుంది. ఇంకా చరిత్రకందని మహనీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు పురావస్తు ప్రమాణ గ్రంథాల రచయిత 'జిబర్', ప్రముఖ ఫిజీషియన్ 'అవిసెన్నా', ఋషిపండితులు 'అల్బెర్టస్ మాగ్నస్', 'సెయింట్ థామస్ ఎక్వినాస్', 'బేసిల్ వాలెంటన్', 'పారసెల్సస్’, 'అగ్రికోలా', 'ఎవాంజెలిస్టాటార్రిసెల్లి' వంటి అజ్ఞాత శాస్త్రవేత్తలు, వారి కృషి గురించి తెలియచేస్తుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004