
BUCHI BABU KATHALU 1 - VPH
by BUCHI BABU
₹400
In stock · 721 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత పరిచయం శివరాజు వెంకట సుబ్బారావు. కలం పేరు “బుచ్చిబాబు”. వీరు 1916 జూన్ 14న జన్మించారు. వీరు ఎం.ఎ. తరువాత బి.ఎస్. వృత్తికి చదివారు. తండ్రి పుట్టిలెత్తిన పలు జిల్లాలలో పరిపాలించిన రావటం వలన ఆయనతో పాటు వీరు కూడా తిరిగి సిన్నగర రమణీయ గ్రామీణ ప్రకృతిని సందర్శించడంతో వీరి ప్రకృతి సౌందర్య పిపాస విపులమైంది. విద్యార్థిదశ ముగిసినప్పటికి వీరు డ్రాక్, హార్డీష్ (ముఖ్యంగా ఆంగ్ల, ఆంగ్ల) వాజ్మయాలు, తత్త్వ మానస శాస్త్రాలను తత్త్వరీతిలో అధ్యయనం చేశారు. ఈ అన్ని లలితకళల పట్లగాని ప్రకృతిపట్లగాని చేశారు. వివిధ రంగాలలో వీరు పరిచితులయ్యారు. వీరి రచనా జీవితం 30 ఏళ్లు (1936–67) విస్తరించింది. తన ఇంగ్లీష్ కలానికి “సంతోష్ కుమార్” అనీ, తెలుగు రచనలకు “బుచ్చిబాబు” అనే కలం పేర్లను వీరు గ్రహించారు. బి.ఎ. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎన్.సి. కాలేజీ (గుంటూరు) వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రథమ రచనలు ప్రచురితం అయ్యాయి. మొత్తం 82 కథలు, నవల, వచనకావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక–నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయచరిత్ర మొదలైన భాగాలు, కొన్ని పీఠికలు, పరిచయాలు వీరి చేతిని నుండి వెలువడ్డాయి. కాల్పనికవాద ధోరణి నుండి అనుభూతాత్మక కథా కథన ధోరణికి ఒక కొత్త మలుపును కానిచ్చిన తెలుగు నవకథా రచయితలలో ప్రముఖులు. కొండగిరి దృశ్యాలు, క్రీడాశీలవాది, ఆరాధన, సౌందర్యారాధనం, మనస్తత్వవాదం సంగమించిన అద్భుత వీరి కథలు. “మానవునికి జీవితంతో సమాధానపడటం తప్పదేమో” అనే సందేశం, సంకేతకం వీరి కథారచనలలో ధ్వనిస్తుంది. వీరి వ్యాసాలలో జ్ఞానతృష్ణ, విశేష కవిత్వం కనిపిస్తుంటుంది. నాటకాలలో నాటక రచనా పాటవం ప్రస్ఫుటమై ఉంటుంది. వీరు 1967లో పరమపదించారు. వీరి భార్య ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుబ్బలక్ష్మిగారు తీరిక సమయాలలో పెయింటింగ్ వేయడం, తమ సృజనాత్మక రచనలు చేసేవారు. వీరు 6-2-2021న బెంగుళూరులో కన్నుమూశారు.