BUJJIGADU - O PITTA KATHA (CHALAM MITHRULU) by CHALAM Telugu book cover

BUJJIGADU - O PITTA KATHA (CHALAM MITHRULU)

by CHALAM

₹150
In stock · 146 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199853140
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ “కాలు విరిగిన ఒక గోరువంక 17 జూలై 1958లో చలం గారింటికి వచ్చింది. ఆరోజు నుండి అక్టోబరు 6 వరకు దాన్ని దినచర్యను గమనించి తాత్త్వికులవలె డైరీలా వ్రాశారు. డైరీలో ‘స్నేహం’ అంటే చలమే. ఇటువంటి రచన తెలుగులో ఇది ఒకటే – నిజమైన గోరువంక, నిజమైన డైరీ. ఈ గోరువంక సంగతి మిత్రులకు డ్రాఫ్ట్ ఇంగ్లీషులో ఒక రచన ఉన్నదని – మీరు దీన్ని డైరీగా వ్రాయమని ప్రోత్సహించారు వారు.”