BUJJIGADU PILLALA KATHALU BOMMALATHO - 50.00 by DR.VASIREDDY SEETHADEVI Telugu book cover

BUJJIGADU PILLALA KATHALU BOMMALATHO - 50.00

by DR.VASIREDDY SEETHADEVI

₹50
In stock · 562 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. బుజ్జిగాడు అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. చాలా బీదవాళ్ళు. వయస్సు మళ్ళింది. పిల్లలు లేరు. ఎవరూ చూసేవాళ్ళు లేరు. ఇంటి వెనక ఉన్న ఖాళీస్థలంలో కూరగాయల మొక్కలు పెంచుతారు. కూరగాయలు అమ్మిన డబ్బుతో జీవితం గడుపుకుంటారు. ఒకరోజు సీతమ్మ మొక్కలకు పాదులు చేస్తున్నది. ఒక పిచ్చుక పిల్ల ఆమె ముందు పడింది. దాని రెక్కల్నుంచి రక్తం వస్తోంది. అది ఎగరడానికి రెక్కలు -పటప లాడించింది. కాని ఎగరలేకపోయింది. సీతమ్మకు దాని మీద జాలివేసింది. జాగ్రత్తగా దానిని ఎత్తి అరచేతిలో పెట్టుకుంది. ఇంట్లోకి తీసుకు వచ్చింది. రామయ్య కాని రక్తం తుడిచి మందు రాశాడు. బియ్యపు గింజలు తినిపించాడు. మెత్తటి -తబట్టతో చిన్న పక్క వేసి, దాని మీద పడుకోబెట్టారు. సీతమ్మ, రామయ్య దానిని ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకొన్నారు. రం రోజుల్లో పిచ్చుక పిల్ల కోలుకుంది. దానిని వాళ్ళు బుజ్జి అని ముద్దుగా