BUJJONI KALA by V.CHANDRASHEKHARA SHASTRI Telugu book cover

BUJJONI KALA

by V.CHANDRASHEKHARA SHASTRI

₹35
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
బుజ్జోని కల బుజ్జోడమ్మా బుజ్జోడు భూమికి జానెడు ఉన్నాడు. నింగికి నిచ్చెన వేశాడు ఉరుముల మైకులు పెట్టాడు మెరుపుల తీగెలు అల్లాడు చుక్కల తోరణ కట్టాడు చంద్రుని పెద్దగ పిల్చాడు మబ్బుల వేదిక ఎక్కాడు బాల్యం బంగారన్నాడు. బాలల హక్కులు ఏవన్నాడు? పిడుగులు పిల్లలు విన్నారు గట్టిగ చప్పట్లు కొట్టారు చినుకుల రాకెట్ ఎక్కాడు చివ్వున నేలన పడ్డాడు.