C.S.RAO KATHALU 2 by C.S.RAO Telugu book cover

C.S.RAO KATHALU 2

by C.S.RAO

₹75
In stock · 576 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శ్రీ సియస్ రావు గారితో రెండున్నర దశాబ్దాలుగా నా కున్న అనుబంధం వారంటే ఒక ఆరాధనాభావం కల్గించింది. సాహిత్యం, సమాజం తో పాటు తన్ను తాను అర్థం చేసుకోవటం మొద లెట్టిన ఇరవై ఏళ్ళ ప్రాయంలో సే 'అగ్నిపర్వతం' నవలికతో బీయంగా ప్రారంభమైన రచనా వ్యాసంగం భై ఎన్నిదో ఏట కూడ తేవెలు సాగుతూ పుష్పిస్తూండడం రావు గారి పుణ్యవిశేషం. పంచాయితీ ప్రెసిడెంట్ ప్రజలే కావాలనీ వారిని కోరుకుంటే-పైలాపచ్చీసు వయస్సులు పుట్టిమారు- మాధవరాయుడు పాలెం పంచాయితీ బోర్డుకు ప్రెసిడెంటుగా - సాగర్ యూనివర్శిటీలు పొందిన ఎమ్మేడిగా అందించిన అనుభూతిని మించిన అనుభవాన్ని ఆనందించిన రావుగారు ధన్యులు. మనుఘుల్ని అధ్యయనం చేయడం రావ గారి స్వభావం. మనుష్యులకూ, మనుష్యులకూ మధ్య వుండే స్నేహాలూ, సంఘర్షణలూ,