
CALENDAR KATHA
₹130
In stock · 194 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
CALENDAR KATHA by Dr. Maheedhara Nalini Mohan క్యాలెండరును గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. క్యాలెండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు మొదలైన అంశాలను (క్యాలెండర్) బాల, యువజనాది వివిధస్థాయిలందు విజ్ఞానాత్మకంగా వివరిస్తుంది. మానవ జాతి నిరీక్షించవలసిన వైజ్ఞానిక సౌభాగ్యాలలో తొలిమెట్టులో క్యాలెండర్ ఒకటి. మానవ అవసరం కోసం మొదలై, మతంతో ముడిపడి, పంచాంగాలు ఎన్నెన్నో పోయాయి. ఎన్నెన్నో మార్పులు చెంది ఉన్ననాటి స్థితికి వచ్చినట్లు తెలియజేస్తుంది. రష్యా, బాబిలోనియా, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో పరిణమించిన పలు పురాతన పంచాంగాలను గురించి, వాటి నుండి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న క్యాలెండర్ ఎలా తయారైందో సోదాహరణంగా వివరిస్తుంది. ఈ క్యాలెండర్ కథ.