CARE TAKER by C.UMADEVI Telugu book cover

CARE TAKER

by C.UMADEVI

₹75
In stock · 15 available
PublisherC.UMADEVI
LanguageTelugu
పెళ్లితో ఆర్థికభద్రత, మనసుకు ఆలంబన, జీవితానికి స్థిరత్వం ఏర్పడితే చాలు స్త్రీ జీవితానికి అంతకన్నా కావలసిన వరముంటుందా అని తలచే రోజులు కావివి. నేటి యువతిలో అర్థవంతమైన ఆవేశం ఆమె వ్యక్తిత్వానికి వన్నెలద్దుతోంది. ఈ నేపథ్యంలో మనసును కుదిపిన అక్షరాలోచనలు! "ລ້ ລ້?" “రాజేంద్ర.” "మరి మీరు ఏ ఉద్యోగానికి వచ్చారో తెలుసా?" "కేర్ టేకర్." పేరుకు కేర్టేకర్ అయినా అతని బాధ్యతలు మీడియేటర్, రిపోర్టర్ అందరిపై ఓ కన్ను వేసి ఉంచాలనే పనిని నిర్వర్తించాలని అర్థమైన రాజేంద్ర ఉద్యోగానికి సుముఖత చూపక తిరస్కరిస్తాడు. అయినప్పటికీ విచిత్రంగా అతడి నిర్మొహమాటమే ఆ ఉద్యోగానికి అర్హత కల్పించింది. తెలివికి మారుపేరైన ఆ కుర్రాడి పట్టుదల, కృషి. జీవితం చివరికి ఏ మలుపు తిరిగింది? నవలలోని స్నేహసౌరభాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు, అసూయలు, అనుమానాలు వెరసి సమాజంలోని వ్యక్తుల విభిన్న ప్రవర్తనలు జీవితాలపై చూపే ప్రభావం... అద్దంలోనైనా కాస్త చూపించగలిగితే మనిషి దార్శనికుడౌతాడు. నేటి మనిషి మనుగడకు అత్యవసర ఔషధం మానవత్వమేనన్న భావనే ఈ నవలకు శ్రీకారం