CARTOONLALO MARX by RIUS Telugu book cover

CARTOONLALO MARX

by RIUS

₹100
In stock · 393 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మార్క్స్ కార్టూన్లలో మార్క్ రచనలను, సిద్ధాంతాలను క్లుప్తంగా వివరించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించాడు ర్యూస్! ఈ పుస్తకం ఒక 'డైజస్ట్!... మార్క్సిస్ట్ సిద్ధాంతమూ, దాని చరిత్రా; ఆర్థిక వ్యవస్థా, పెట్టుబడి, శ్రమ, వర్గ వైరుధ్యం, వర్గపోరాటం, సోషలిజం మొదలైన విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థం అయ్యేట్టు విడమరిచే మార్క్సిస్ట్ సిద్ధాంత సంగ్రహ దర్పణం!... మార్క్ జీవిత చరిత్రను కూడా విపులీకరించే బొమ్మల కథ... 'ర్యూస్' అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మెక్సికన్ కార్టూనిస్ట్ 'ఎడువార్డో డెల్ రియో' కలం పేరు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్