CHAITANYAM KATHALU by SOMA SUDHESHNA Telugu book cover

CHAITANYAM KATHALU

by SOMA SUDHESHNA

₹150
In stock · 15 available
PublisherVANGURI FOUNDATION OF AMERICA
LanguageTelugu
ISBN9781892408761
సోమ సుధేష్ణ చైతన్యం (కథలు) కొన్నాళ్లక్రితం అమ్మాయిలందరూ మెడిసిన్ లో జాయినయి, అమెరికా వెళ్లి డాలర్లు ప్రింటు చేస్తామన్నంత ధీమాగా ఉండేవారు. కంప్యూటర్ నేర్చుకుంటే చాలు అమెరికా నుండి డోనాల్డు ట్రంపొచ్చి పెళ్లి చేసుకుని తీసికెళ్తాడన్నంత భ్రమలో ఉంటున్నారు. - దైవ సంకల్పం పెళ్లి విషయంలో ఫ్రీడమ్ ఇచ్చాము అన్న తల్లి "మనవాళ్ల అబ్బాయేనట, ఒకసారి మీట్ అవుతేకాని నీకు నచ్చినది లేనిది తెలియదు" అంటుంది. మనవాళ్ల అబ్బాయని తెలిస్తే ప్రేమ పుట్టుకొస్తుందా? - మొగుడు కావాలా? అరె.. తిని అట్ల రోడ్ల మీద బడి తిరుగుతవ్ లఫంగే.. అయ్య, అమ్మ తెచ్చింది తిని సదువుకో.. పనిజేసుకో.. ఇదేందిరా పుజూలుగ.. మల్ల లక్ష్మితోని నకరాలు జేస్తే కాళ్లరగ్గొట్టి దూలానికేస్త. పో. పాగల్ గానోలే జూడకు.. -ఆలంబన అమెరికాలో వాళ్లకి రుచులు సరిగ్గా తెలీవు. టాలరెన్స్ తక్కువ అందుకే వాళ్లకు మెంటల్ ప్రాబ్లమ్స్ జాస్తి మనకు భరించే శక్తి జాస్తి, వేపపువ్వు కొత్తది. బీర్ ఏజ్డ్ రెంటికీ చేదు ఉంది. పాతకొత్తల మేలుకలయిక జీవితపు కదలిక. -ఉగాది అమెరికా తెలుగు రాప్యై వేడికి ISBN: 1-892408-76-7 ISBN 978-1892408761