CHAKRAVATHI EANUGU by S.HANUMANTHA RAO Telugu book cover

CHAKRAVATHI EANUGU

by S.HANUMANTHA RAO

₹80
In stock · 360 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400743
CHAKRAVARTHI EANUGU (Stories for Children) By S. Hanumantha Rao మిఠాయి పొట్లాం... * లడ్డూలంటే ఎవరికిష్టం వుండదు?... పిల్లలకే కాదు పెద్దలకీ ఇష్టమే... అలాగే ఆ చక్రవర్తి గారి ఏనుగుకి కూడా ఇష్టమే... అది తనకిష్టమైన లడ్డూల్ని మిఠాయి కొట్టు ముందు నిలబడి గమ్మత్తుగా అడిగేది... ఎలాగడిగేదబ్బా?... * 'శాస్త్రం' అంటే ఏదో ప్రయోగశాలకే పరిమితమైనది కాదు... అది నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించినపుడే దాని సార్థకత... అదెలాగో చదవండి... * 'వినదగునెవ్వరు చెప్పిన... వినినంతనే వేగపడక'... అని కదా శతకకారుని ఉవాచ, కాని ఓ తాతగారు మనవడితో అన్న మాటలను పట్టుకుని ఓ పిట్ట ఇంకో ఆలోచన లేకుండా ఆచరణలో పెట్టి తెచ్చుకున్న కష్టం ఏమిటి? * తల్లిదండ్రులకి చెప్పాపెట్టకుండా దూరంగా వెళ్లి చిక్కుల్లో చిక్కుకున్న ఎలుకపిల్ల సిల్లీ... దేశం కాని దేశంలో అది ఎదుర్కొన్న కష్టాలు... ఆ కథా కమామీషు ఏంటి? * అమ్మ చెప్పిన మాట కన్నా, లేగదూడ కాళ్ల మువ్వల సవ్వడి నానికి కలిగించిన తెలివిడి ఏమిటి? తియ్యగా వుంటూనే ఆరోగ్యం ఇచ్చే ఫలాల్లాంటి కథలు... ఈ పండ్లబుట్టను సొంతం చేసుకోండి... లడ్డూల్లాంటి కథలు... ఆలస్యం దేనికి? మిఠాయి పొట్లాం మరిక విప్పండి... రుచి చూడండి... ఆస్వాదించండి... ISBN 978-93-91400-74-3 మ్ పబ్లివిస్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004