
CHANDRASILANAGARAM - 30
₹30
In stock · 508 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
CHANDRASILANAGARAM by Reddy Raghavaiah హాయ్ ఫ్రెండ్స్! నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు. కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో -గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో. వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్కరణలతో మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారనుకోండి. రండి ఈ పుస్తకం తెరవండి. మీరూ మాతో ప్రయాణం చేయండి. ఈ ప్రయాణంలో మా సాహస కృత్యాలతోపాటు విజయాలను సాధించిన వైనం తెలుసుకోండి. గమ్మత్తుగా, ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా వుండే రాఘవయ్య తాతగారి ఈ కథలు మిమ్మల్ని ఎంతో ఆనందింప చేస్తుంది.