CHARITRA CHODAKA SAKTHULU by RVR Telugu book cover

CHARITRA CHODAKA SAKTHULU

by RVR

₹20
In stock · 273 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట *ప్రచురణ కర్తల వివరణ భోపాల్లో 27 ఏప్రిల్ 1969న జరిగిన మధ్యప్రదేశ్ ఇతిహాస పరిషత్తు ఆరవ సమావేశంలో, ఎస్.ఎ. డాంగే చేసిన ప్రారంభోపన్యాసం యిది. ఉపన్యాసం ముద్రించు కోవడానికి అనుమతించినందుకు ఆ పరిషత్తు కార్యదర్శికీ, మిగిలిన సభ్యులకీ ప్రచురణ కర్తలు కృతజ్ఞులు. మన చరిత్రకారులు మన భూతవర్తమాన చరిత్రని చారిత్రక భౌతిక వాద సూత్రాల సాయంతో పరిశీలించడానికీ, భారతదేశ ప్రజల నిజమైన చరిత్ర నిర్మించడానికీ, చరిత్రకందని రోజుల నుంచీ మనప్రజల పురోగమన ప్రవాహాన్ని ఊహించడానికీ చేసే ప్రయత్నాల నీనాటి వరకూ గజిబిజి చేసి, అడ్డంకొట్టే అసంఖ్యాక చక్రవర్తుల, జననాల, మరణాల, ఆశల, దురాశల యుద్ధాల ఓటముల మయసభలో దారి తప్పిపోకుండా వుంచడానికీ, యీ చిన్న పుస్తకం ఉత్తేజితం చేస్తుందని ఆశ. * ఈ వివరణ యీ పుస్తకాన్ని మొదట ఇంగ్లీషులో ప్రచురించిన పీపుల్సు పబ్లిషింగ్ హౌస్వారిది.