CHE GUEVERA SANKSHIPTA JEEVITHAM by K.PRATAPA REDDY Telugu book cover

CHE GUEVERA SANKSHIPTA JEEVITHAM

by K.PRATAPA REDDY

₹40
In stock · 688 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చే గువేరా 1967 ໑໖໖ 9 బొలివియా దేశ అడవుల మధ్య ఒక అరుణతార రాలిపోయింది. రాలిన నక్షత్రం అదృశ్యమయ్యింది. కానీ, ఆ కాంతి ప్రపంచమంతా వెలుగు చూపింది. ఆ తార చే గువేరా చే అనగానే కళ్ళముందు కనిపించేది సన్నని గడ్డం - మీసాలు - తేజోవంతమైన ముఖం తలపై మిలటరీ క్యాప్, దానిపై ఐదు కోణాల ఎర్రని నక్షత్రం ఆకుపచ్చ మిలటరీ దుస్తుల్లో కనిపించే వ్యక్తి క్లబ్బుల్లో - పబ్బుల్లో - టీ - బీర్ కప్పులపై బ్యాడ్జీలు – టీ షర్టులపై కనిపించే రూపం బాలీవుడ్ హాలీవుడ్ తారలకంటే-కవులూ - కళాకారులకు పాటలు, కవితలు ఓపెరా నాటకం సినిమా, శిల్పానికి- ఇతివృత్తంగా స్ఫూర్తినిచ్చే వ్యక్తి ప్రపంచ యువతను ఆకర్షించిన వ్యక్తి రాజకీయాలకు అతీతంగా అభిమానించే వ్యక్తి అతని సిద్ధాంతాన్ని, భావాలను వ్యతిరేకించే క్రికెట్ - ఫుట్బాల్ - రగ్బీ- టెన్సిస్ క్రీడాకారులకంటే -ప్రజాదరణ పొందిన వ్యక్తి. పెట్టుబడిదారి వర్గానికి సైతం తమ వ్యాపార ప్రకటనలకు చిహ్నంగా మారినవ్యక్తి చే గువేరా.