
CHEDU NIJALU - KATHALU, KAVITHALU
₹150
In stock · 80 available
PublisherTARIMELA AMARNATH REDDY
LanguageTelugu
తరిమెల అమరనాథరెడ్డి అమవాసులకు పరిచయం అక్కరలేని మూర్తి వైతన్యమై సమాజాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి నిద్రాణమై ఉన్న ప్రతిభను అది ఆనందించే మహత్తర శక్తి దంటే అనురక్తి.. సేవలంటే ఆసక్తి సమాజాన్ని చూడాలన్న ఆర్తి నిలువెల్లా మానవత'ను మంచితనాన్ని పోగేసుకున్న అరుదైన వ్యక్తి .. ఇతని మాట మూఢనమ్మకాలను ఛేదించే తూటా అతని బాట సైన్సు సమాజాన్ని నడిపించే వేట వక్త్రం అతని జీవితం.. హాస్యం అతని నేస్తం నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నైజం తరిమెల అంటే నాగిరెడ్డి గుర్తొచ్చేది ఆ తరానికి తరిమెల అంటే అమరనాథరెడ్డి గుర్తొస్తారు ఈ తరానికి మతమంటే మానవత్వమేనని కులమంటే ఇంటివరకేనని ఆచరణ, ఆదర్శం రంగరించుకున్న వ్యక్తిత్వం రక్తదాన సేవలు, ప్రభావితం చేసే మాటలే అస్తిత్వం వెకిలితనం లేని సందేశాత్మక హాస్యం ఆయన సొంతం కల్తీమయమైపోతున్న భాషకు, భావానికి దివ్యౌషధం ఉల్లాసానికి, ఉత్సాహానికి నవ్వులు పూయించే మార్గం