CHEGUVERA JEEVITHAM UDYAMAM by KANDIMALLA PRATAPA REDDY Telugu book cover

CHEGUVERA JEEVITHAM UDYAMAM

by KANDIMALLA PRATAPA REDDY

₹120
In stock · 1000 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సామ్రాజ్యవాదం ప్రపంచానికి శత్రువన్నాడు దోపిడీలేని వ్యవస్థ రావాలన్నాడు దానికి సాయుధపోరాటమే మార్గమన్నాడు. సామ్రాజ్యవాదంపై ఏ దేశం విజయం సాధించినా అది అందరి విజయమన్నాడు ఏ దేశం ఓడినా అది అందరి ఓటమి అన్నాడు. పోరాటానికి - చావుకు సరిహద్దు లేదన్నాడు ఎప్పుడు మరణం సమీపించినా స్వాగతం పలుకుతానన్నాడు. కానీ నా చేతిలోని ఆయుధం మరో చేయి అందుకోవాలన్నాడు విప్లవం కోసం జీవించాడు విప్లవంలోనే మరణించాడు. విప్లవానికి సంకేతమయ్యాడు ప్రపంచ యువతకు ఆదర్శమయ్యాడు