
CHETTEKKINA BATHU - 70
by C.PRANAYAJA
₹70
In stock · 600 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
CHETTEKKINA BAATHU (Children's Stories) by C. Pranayaja స్వాతంత్ర్య పోరాటంలో పెద్దవాళ్ళ కంటే పిల్లలు ఏమాత్రం తీసిపోరని తన పౌరుషాన్ని ప్రదర్శించిన అమర్సేన్, చెట్టెక్కాలని ఆరాటపడిన బాతుపిల్ల పట్టుదల, సాధుసాంగత్యంతో కోపాన్ని కాశీలో వదిలిన గోవిందు, వర్తకులతో సమానంగా వ్యాపారం చేసిన మారుతి అనే కోతి, బడిని, ఊరిని శుభ్రంగా ఉంచుకోవడంలో చైతన్యం తెచ్చిన అన్నదమ్ముల శ్రీధర్, చాణక్యలు. చిన్నా పెద్దా అందరిని అలరించే ఈ కథలను మరెందరో చదివి ఆనందించాలని ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాము. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004