
CHETTU CHEPPINA KATHALU - 70.00
₹70
In stock · 544 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
చెట్టు పూజ గోపవరం గ్రామానికి పక్కనే ఒక అడవి ఉంది. ఆ ఊరిలోని వారు అడవిలోని చెట్లు సరికి పక్కనున్న పట్నంలో వాటిని అమ్ముకొని జీవించేవారు. అడవి చెట్లను వంట చెరకుగా వాడటం, ఇళ్ళు కట్టుకోవటం చేయసాగారు. కొంతకాలానికి అడవిలో చెట్లు చాలావరకు తరిగి పోయాయి. జంతువులు అంతరించాయి. పక్షులు వలస పోయాయి. దాంతో పంటలు పండటం తగ్గిపోయింది. ఆ ఊరి పక్కనే గల వాగులో నీరు ఎండిపోయింది. వర్షాలు లేక కరువు కాటకాలు వచ్చిన ఊరిలా మారిపోయింది గోపవరం.