CHINNAMMA CHITKALU by DR.PEKETI GEETHA SHIVARAM Telugu book cover

CHINNAMMA CHITKALU

by DR.PEKETI GEETHA SHIVARAM

₹100
In stock · 2 available
PublisherDR.PEKETI GEETHA SHIVARAM
LanguageTelugu
చిన్నమ్మ చిట్కాలు రేగిపండుతో ఆరోగ్యం డా. రేగిపండుని ఎర్రఖర్జూరం అనీ, చైనా డీష్, చైనాఏపిల్, ఇండియన్ చెర్రీగా పిలువబడే రేగిపండులో గుజ్జు బాగా జిగటగా మారి రుచిగా ఉంటుంది. ఈ పండ్లని శుభ్రంగా కడిగి నేరుగా తింటే కడుపులో మంట ఇట్టే తగ్గిపోతుంది. * రేగిపండు సూర్యుడికి సంకేతం. పిల్లలు భోగభాగ్యాలతో వర్థిల్లాలని భోగిరోజు రేగిపండ్లను పోస్తారు. రేగిపండ్ల జ్యూస్ కూడా తయారుచేస్తారు. రేగిపండ్ల జ్యూస్ గొంతుమంటకు మంచి మందుగా పనిచేస్తుంది. డా. యాపిల్ వాసనతో వాసనలు విరజిమ్మే రేగిపండుతో గుళికల్ని తయారు చేస్తున్నారు చైనా దేశస్థులు. ఈ రేగిపళ్ళ గుళికల్ని జీర్ణసంబంధ వ్యాధులకి, రక్తశుద్ధికి వాడతారట. వీటికి ఎంతో గిరాకీ ఉందని, ముందుగా ఆర్డరిస్తేనే తయారు చేస్తారట. నిజమే! సంవత్సరానికి ఒక్కసారేగా ఈ పండు వచ్చేది. డా రేగిపళ్ళు లభించినపుడు తినడానికి, వ్యాధులకు, గుళికల రూపంలోనే కాకుండా వీటిని రోట్లో ఉప్పు, కారంవేసి దంచి, రేగి అడలుగా పెట్టి ఎండించి పెట్టు కుంటారు. (వరగుల్లా) కావలసినపుడు దాన్ని వాడుకుంటారు. ఈ వడలు తింటే అజీర్తి తగ్గుతుంది అని అంటున్నారు. వైద్యులు (ఆయుర్వేద). ఆ సామాన్యంగా రేగిపండును బాగా నమిలి గుజ్జు మాత్రం తిని గింజను ఊసే స్తుంటాం కానీ! రేగిగింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని