
CHIVARI GUDISE - 120.00
₹120
In stock · 2940 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696183
CHIVARI GUDISE (Novel) by Dr. Kesava Reddy 'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంతమటుకు ఇంత అద్భుతమైన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం', ఒక ‘యజ్ఞం' మాత్రమే దీనికి సాటిరాగల రచనలు. యథార్థమైన చేనులో ఎలుకల నుండి కాపాడటానికి మణియానికి ఏ యానాది అవసరమయ్యాడో అదే యానాది బైరాగి ఆత్మిక క్షేత్రాన్ని కామక్రోధాలనే ఎలుకలు పడి కొల్ల గొట్టడానికీ కారణమయ్యాడు. వాస్తవ సన్నివేశమూ, ప్రతీకా ఇంత అద్భుతంగా కలగలిసిన రచనలు ఎంతో అరుదుగా కనిపిస్తాయి. – వాడ్రేవు చినవీరభద్రుడు విలాంటి పబ్లి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520004 ISBN: 978-81-976961-8-3