CHRISTAVA STREE DARSHNI by KUSUMANJALI PRACHURANALU Telugu book cover

CHRISTAVA STREE DARSHNI

by KUSUMANJALI PRACHURANALU

₹100
In stock · 143 available
PublisherKUSUMANJALI PRACHURANALU
LanguageTelugu
మంచి కూర్పు జీసస్ కరుణామయుడైతే, స్త్రీ కరుణామయి. జగత్తులో స్త్రీజన్మ లేకపోతే పురుషుడు ఈ మాత్రం మనిషిగా కూడా ఉండేవాడు కాదు. అందుకని స్త్రీ సంబంధమైనా నికృషి జరిగినా దానికి కారకులైన వారు అభినందనీయులు. బైబిల్ కాలం నుంచి ఆధునిక కాలం దాకా తటస్థపడిన క్రైస్తవ మహిళా నామ పదసూచి ఇది. క్రైస్తవ స్త్రీ దర్శని. మన ఆంధ్రనామ సంగ్రహం లాంటిది. ఆయా క్రైస్తవ స్త్రీల మూలం, సందర్భం, వారి విశిష్టతను స్థూలంగా ఇవ్వటంవల్ల ఈ తరానికి పరిజ్ఞానం చేకూరుతున్నది. అకారాది పద్దతిని పాటించడంవల్ల నైఘంటిక నిర్మాణంలోని శాస్త్రీయతను పాటించినట్టయ్యింది. దీనివల్ల సంప్రతింపుకారులకు సౌలభ్యం కలుగుతుంది. దీని గ్రంథకర్త కీ. శే. తాళ్లూరి డేనియల్ పంతులు. దీనిని కూర్పు చేసి ప్రకటిస్తున్న వారు తాళ్లూరి లాబబ్బాబు. లాబన్బాబుగారు రచించిన ఓ గ్రంథాన్ని నేను ఇటీవలనే ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించే అవకాశం కలిగింది. సౌమ్యశీలి, చైతన్యశాలి అయిన మంచి మిత్రుడు లాబబ్బాబు ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎన్. గోపి