
CITY BEAUTIFUL - 120.00
₹120
In stock · 598 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696152
CITY BEAUTIFUL (Novel) By Dr. Kesava Reddy మనందరం మనమన రోజువారీ జీవితాల్లో ఎందరో పరిచితులైనట్టుగానే వున్న పూర్తి అపరిచితుల మధ్య జీవించాల్సి వస్తుంది. మనసుకు నిషిద్ధమైన చేష్టలు చేయాల్సి వస్తుంది. Conscious ఒప్పుకోని నంగిరి మాటలు మాట్లాడవల్సి వస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో ఘటిస్తున్నప్పుడు మనకూ మన అంతరాత్మకూ మధ్య నిరంతరం ఓ 'రగడ' జరుగుతూంటుంది. అలాంటి ఓ చిన్న 'రగడ' యొక్క మంచి Documentaryలలో డా॥ కేశవరెడ్డిగారి ‘సిటీ బ్యూటిఫుల్' లాంటిది ఖచ్చితంగా వుంటుంది. అలాంటి ఎన్నో యుద్ధ సమూహాల మధ్యనే మన మనుగడ అన్న ఓ దిగంబర సత్యాన్ని గుర్తు చేస్తుంది 'సిటీ బ్యూటిఫుల్' - కాశీభట్ల వేణుగోపాల్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 9788197696152