
CORONA - DEVARAJU MAHARAJU
₹60
In stock · 213 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
CORONA by Dr. Devaraju Maharaju ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదని అంది-కరోనా. మొదట తన వైరస్ సంతతిని ఇతర సూక్ష్మజీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, తనను ఎదుర్కొనేందుకు తక్షణం మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు పలకమంటోంది. జీవితాన్ని ఇంత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుతున్న వారంతా ప్రాతః స్మరణీయులేనని అంది కరోనా. "భాషణ్ నహీఁ రేషన్ చాహియే" అనే అన్నార్తుల్ని ఆదుకోమంటుంది. దేశం ఆకలి తీర్చే రైతును పట్టించుకోమంటుంది. ప్రపంచానికి ప్రేమతో - తను ఇస్తున్న సందేశం - ఇదేనని అంది కరోనా. ఓ మై గాడ్! హి ఈజ్ ఇన్ ఐసోలేషన్!! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004