
DAKSHINAAFRICA LO BHARATHEEYA DESABHAKTUDU
by C.SUBBARAO
₹90
In stock · 348 available
PublisherC.SUBBARAO
LanguageTelugu
సి. సుబ్బారావు గారి జననం గుంటూరు జిల్లా పాతపల్నాడు తాలూకాలో మాచర్ల దగ్గర ఆత్మకూరులో. విద్యాభ్యాసం దుర్గి, నరసారావుపేట, విశాఖపట్నం, హైదరాబాదుల్లో. ఆంధ్రా యూనివర్శిటీ నుండి ఆంగ్ల భాషా సాహిత్యాల్లో ఎం.ఏ. పట్టా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి. పట్టా. అక్కడక్కడ చాలా కాలేజీల్లో పని చేసినా గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర నగరంలోని యస్.వి.ఆర్.యం. కాలేజీలో నిలకడగా 28 సంవత్సరాలు పనిచేసి ఆంగ్ల శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ. : The Marvel of Sankarabhara-nam, Talks and Articles, షేక్స్పియర్ సానెట్లు (తెలుగులో అనుసృజన), సాహితీ వ్యాసాలు - సమీక్షలు, The Night Nectar Rained (Transcreation of Devarakonda Balagangad-hara Tilak's 'Amrutham Kurisina Raathri'). vph03100052