DALITHULA ATHMABHIMANANIKI PRATEEKA DR.B.R.AMBEDKAR by YETUKURU BALARAMAMURTHY Telugu book cover

DALITHULA ATHMABHIMANANIKI PRATEEKA DR.B.R.AMBEDKAR

by YETUKURU BALARAMAMURTHY

₹35
In stock · 110 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Dalitula Aatmabhimananiki Prateeka Dr. Ambedkar by Yetukuru Balarama Murthy భారత రాజ్యాంగ శిల్పిగా, దళితుల ఆత్మాభిమానానికి ప్రతీకగా, వారి హక్కులకోసం పోరాడిన యోధుడిగా డా॥ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ... దళితుల హక్కులకోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. దేశంలో దళితులు, వెనుకబడిన కులాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకోసం అనేక పోరాటాలు చేశారు. రాజ్యాంగం ద్వారా దళితులకు రిజర్వేషన్ హక్కును కలిగించడానికి గొప్పగా పాటు పడ్డారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISB No. 978-93-91400-56-9