DAMPATYA SUKHAM by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

DAMPATYA SUKHAM

by SHANMUKESWARA PRACHURANALU

₹30
In stock · 1 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
1. గర్భాశయం - అండాశయం కూర్మారావులో యవ్వనం ఉరకలేస్తోంది. ఆ కుర్రవాడిలో సెక్స్ కోరికలకు అంతే లేదు. కూర్మారావు కూర్మావతారానికి ప్రతీకగా పొట్టిగానే ఉండిపోయాడు. అతనికి ఇటీవలనే పెళ్లి అయింది. భార్య కూడా కాస్త ఈడుజోడుగా అతనికి తగ్గట్లే ఉంది. ఇద్దరు పొట్టివాళ్ళే అయినప్పటికీ సెక్స్లో మాత్రం దిట్టగా ఉన్నాడు. కాని కూర్మారావులో ఒక అనుమానం అనుక్షణం వేధిస్తూనే ఉంది. తను పొట్టి కనుక అంగం కూడా పొట్టిదేనని అనుమానం. ఆ అనుమానానికి తగ్గట్లు ఎప్పుడూ అతని స్నేహితులు అనే మాటలు ఇప్పుడు అతనికి మాటిమాటికీ గుర్తుకు వస్తున్నాయి. ఢీ కొట్టితే దిమ్మతిరుగుతుందా ?: సెక్స్లో పాల్గొంటే గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే పురుషాంగం వెళ్ళి గర్భాశయాన్ని ఢీ కొడుతుందని, ఆ దెబ్బతో అమ్మాయికి దిమ్మ తిరుగుతుందని, అదే ఆడదానికి, మగవాడికి అసలు సిసలైన థ్రిల్ అని స్నేహితుడు చెప్పిన మాటలు మాటిమాటికీ గుర్తుకు వస్తున్నాయి. ఎందుకంటే అతను సెక్స్లో పాల్గొన్నపుడు ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినప్పటికీ పురుషాంగానికి ఏమీ తగలడం లేదు. తన భార్య కూడా లోపల ఢీ కొడుతోందని చెప్పలేదు. దాంతో తను పొట్టివాడు కనుక అంగం కూడా పొట్టిదేనని నిర్ణయానికి వచ్చాడు.