DESA DESALA PARIGNANAM by ADELLA SIVAKUMAR Telugu book cover

DESA DESALA PARIGNANAM

by ADELLA SIVAKUMAR

₹30
In stock · 1 available
PublisherADELLA SIVAKUMAR
LanguageTelugu
దేశ దేశాల పరిజ్ఞానం... ఆదెళ్ళ శివకుమార్... అఫ్గానిస్తాన్ రాజధాని : కాబూల్ వైశాల్యం : 647,497 3.2. జనాభా : 27.8 మిలియన్లు ద్రవ్యం : ఆఫ్ఘనీ భాష : పుస్తూ, పర్షియన్, ఇంగ్లీషు, దారి మతం : మహమ్మదీయ మతం ముఖ్య పంటలు : గోధుమ, మొక్కజొన్న, బార్లీ, దానిమ్మ, బాదం, పిస్తా ముఖ్య ఖనిజాలు : రాగి, సీసము, ఇనుము, వెండి, ముడి చమురు, బొగ్గు, గంధకము, సహజ వాయువు ముఖ్య పరిశ్రమలు : సిమెంటు, ప్రత్తి ఉన్ని, చర్మము, రగ్గులు, తివాచీలు, సుగంధ ద్రవ్యాలు ముఖ్య ఎగుమతులు : పండ్లు, చర్మములు, తివాచీలు, ఉన్ని, ఎండు ద్రాక్ష ముఖ్య దిగుమతులు : పెట్రోలియమ్, దారాలు, వస్త్రాలు, ఆహార పదార్ధాలు అక్షరాస్యత : 31.5%