DHRUVA CHARITRA by LAKSHMI Telugu book cover

DHRUVA CHARITRA

by LAKSHMI

₹25
In stock · 2 available
PublisherMISSION BHARATHI
LanguageTelugu
ముందు మాట ధ్రువచక్రవర్తి పేరు వినని వారూ, ధ్రువనక్షత్రాన్ని చూడనివారూ వుండరు. కానీ, ధ్రువచక్రవర్తి కథ పూర్తిగా తెలిసిన వాళ్ళు తక్కువ. ఆత్మాభిమానంతో పట్టుదలతో అనుకున్నది సాధించిన ధ్రువుడు మాననీయుడు. అతనిని సన్మార్గంలో నడిపించిన తల్లి సునీతి చరిత్ర అనుసరణీయం. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల జీవితాలని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనలో కూడా వారిలాగా వుండాలి అన్న వుత్సాహం, వుత్తేజం కలుగుతాయి. శ్రీమద్భాగవతంలోని ఈ కథని చదవడం శ్రమతో కూడిన పని. అందుకని వ్యావహారిక భాషలో వ్రాసి, అందరికీ అందుబాటులోకి తేవాలి అన్న నా. ఈ ప్రయత్నాన్ని చిన్నలూ పెద్దలూ వుపయోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను.