DIVODASU LOKASANCHARI by RAHUL SANKRITYAYUAN Telugu book cover

DIVODASU LOKASANCHARI

by RAHUL SANKRITYAYUAN

₹200
In stock · 207 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
DIVODASU LOKASANCHARI by Rahul Sankrutyayan రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగను, ఆర్యసమాజకునిగను, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్దబిక్షువుగను ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్" బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదముల మూడింటిలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు "త్రిపీఠకాచార్య” బిరుదు నిచ్చారు. రాహుల్తో సాగించిన పరిశోధనలు బారత సంస్కృతిని 600 సం||లు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సం॥ల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్, టిబెట్, సిలోన్లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60 కి పైగా వుంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “ఓల్గా నుంచి గంగకు" రచనను 1941 సం॥లో నిర్బంధవాసంలో రాశారు. రాహుల్తో రచనలలో సుప్రసిద్ధమైనవి మరికొన్ని... ఋగ్వేద ఆర్యులు ఓల్గా నుంచి గంగకు సింహసేనాపతి జయయౌధేయ విస్మృత యాత్రికుడు మధురస్వప్నం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004