DR.RAVURI BHARDWAJA SAHITHI PRASTHAVANA by RAVURI LAKSHMI KUMARI Telugu book cover

DR.RAVURI BHARDWAJA SAHITHI PRASTHAVANA

by RAVURI LAKSHMI KUMARI

₹50
In stock · 236 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
“ఎక్కడ కర్షకుల శ్రమఫలం కర్షకులకే లభిస్తుందో ఎక్కడ కార్మికుల శ్రమఫలం కార్మికులకే లభిస్తుందో ఎక్కడ అన్నపురాసుల పక్కనే ఆకలిచావు లుండవో ఎక్కడ దారిద్య్రభూత వికటాట్టహాసాలు వినపడవో ఎక్కడ పసిపాపల చిన్నారి చేతులు పనులను తాకవో ఎక్కడ పడుచుదనం పిడికెడు మెతుకుల కోసం వ్యభిచరించదో ఎక్కడ అసూయా, ద్వేషాలుండవో ఎక్కడ యుద్ధ ప్రేలాపనలు వినబడవో ఎక్కడ విద్యావిజ్ఞాన వాహినులు, సమస్త ప్రజల ముంగిట నిలిచి ఉంటాయో ఎక్కడ ఆకలి, అజ్ఞానం, దారిద్య్రం, నిరుద్యోగం, వ్యాధి - వ్యాపారం ఉండవో ఎక్కడ దేశదేశాల ప్రజలు సుఖశాంతులతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవిస్తారో ఓ ప్రభూ! ఆ సమాజం కావాలి అలాంటి సమాజ నిర్మాణానికై నా సోదరీ సోదరులను సమాయత్తంచేసే మహాయత్నంలో, నన్నూ నిమగ్నుడను కానీ....” - రావూరి భరద్వాజ (అంతరంగిణి)