
DRUSTI - S.V.KRISHNAJAYANTHI
₹50
In stock · 4 available
PublisherPOTTI SRIRAMULU TELUGU VISWAVIDYALAYAM
LanguageTelugu
DRUSHTI ఎస్వీ కృష్ణజయంతి ప్రేమ, స్నేహం, కరుణ, హాస్యాలను ఆర్ధతలో రంగరించి అందించిన చక్కని, చిక్కని కథలివి ! చెరిగిపోతున్న మానవ సంబంధాలు, తరిగిపోతున్న మానవీయతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తట్టిచెబుతున్న కథలివి ! మన చుట్టూ జరిగే యథార్థ సంఘటనలపై విశ్లేషణాత్మక పరిశీలన, పరిష్కారం దొరకని సమస్యల పట్ల అర్థవంతమైన వాస్తవ చిత్రణ ఈ కథల ప్రత్యేకత ! తనదైన శైలితో పాఠకుల ఆదరణను, తన రచనలతో విమర్శకుల, మేధావుల ప్రశంసలు పొందిన విశిష్ట రచయిత్రి ఎస్వీ కృష్ణజయంతి కలం నుండి జాలువారిన కథల సమాహారం...