EESAF NEETHI KATHALU BPI AND VPH by BPI INDIA PVT LTD Telugu book cover

EESAF NEETHI KATHALU BPI AND VPH

by BPI INDIA PVT LTD

₹195
In stock · 467 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789387111400
పిల్లల బొమ్మల కథలు ఈసఫ్ నీతి కథలు ప్రాచీన గ్రీకుదేశంలో బానిసగా జీవించిన ఈసఫ్ అనే కథకుడు చెప్పిన మరపురాని కథల సమాహారమే ఈసఫ్ కథలు. ఆసక్తికరంగా సాగే ఈ జంతువుల కథలు పిల్లలకు సూక్ష్మంగా ఉండే నీతులను బోధిస్తూ వినోదాన్నీ మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తాయి. జీవితాన్నీ ప్రకృతినీ అర్థం చేసుకోడానికి ఈ చిట్టిపొట్టి కథలు చాలా ఉపయోగపడతాయి. ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడే జంతువులనూ చెట్లనూ కథలలో పాత్రలను చేసి ప్రతికథ చివరా ఒక నీతి వాక్యాన్ని చేర్చడం జరిగింది. ప్రపంచంలో అపూర్వమైన స్వీయబోధన గ్రంథాలలో ఉత్తమమైనవి ఈసఫ్ కథలు. ISBN: 978938711140-0