
ELA PUTTAYO TELUSA
₹80
In stock · 1 available
PublisherADELLA SIVAKUMAR
LanguageTelugu
జిజ్ఞాసే జ్ఞానం... మనిషిగా పుట్టినవాడు అసామాన్యుడిగా ఎదగాలంటే నిరంతర 'జిజ్ఞాస' వుండాలి. అప్పుడే ' జ్ఞాన సముపార్జన' సాధ్యం అవుతుంది. ఈ జ్ఞానమే అతడిని ఇతరుల నుంచి విభిన్నంగా నిలబెడుతుంది. జిజ్ఞాసతోనే మనిషి ఎగరటం నుంచి అంటే ఆకాశంలో ప్రయాణం చేయటం నుంచి సముద్రం అంతర్భాగంలో అన్వేషించటం దాకా నేర్చుకోగలిగాడు. " ఏమిటి? ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? ఎలా?" ఈ ప్రశ్నలను తరచుగా తనకు తాను సంధించుకునే వ్యక్తి నిరంతరం ముందుకు పురోగమిస్తూనే వుంటాడు. ఆదిమానవుడి నుంచి నేటి నాగరికుడుగా మనిషి ఆవిధంగానే ఎదిగాడు. అందుకే ఈ పుస్తకం చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నాను...