
ELECTRANICS MARIYU SANKEETHIKA VIGNANAM
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹275
In stock · 469 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472366955
సరదా మరియు ఆటలు ఇవాళ, ఎన్నో అద్భుతమైన హై-టెక్ పరికరాలు మనల్ని నిజ జీవితం నుంచి మరియు మన రోజూవారీ పనుల నుంచి తప్పించుకుని దృశ్యాలు, శబ్దాలు, అభినయాలున్న ఊహాప్రపంచంలోకి వెళ్లేలా చేస్తున్నాయి. ఊహాజనిత రాక్షసులపై మనం యుద్ధం చేయవచ్చు మరియు నిధిని కనుగొనొచ్చు, లేదా అలా వెనక్కివాలి మనకు ఇష్టమైన పాటలను వినవచ్చు-అదీ మన అరచేతుల్లో ఇమిడిపోయే పరికరాలతోనే. అయితే, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా, కొత్త పరికరాలను ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకునేలోపే, అవి పాతబడిపోతున్నాయి!