
ELECTRONCS-3
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹40
In stock · 1 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఎలక్ట్రానిక్స్ - 1 సంపుటము - 3 సంపుటం 1 లో అర్ధ వాహకాలు వాటి నైజ స్వరూపాలు పరిశీలన చేశాము. సంపుటం 2లో డయోడ్లు, ఏక దిక్కీకరణం, నిర్దళనం కూలంకషగా తరచి చూశాము. సంపుటం 3 పూర్తిగా ట్రాన్సిష్ఠర్' గుణగణాలు పరిశీలించటానికి ఉద్దేశించినది. ఈ పరి శీలనలో భిన్న విజ్ఞుల అధ్యయన విధానాలు, వారి సమస్యా విశ్లే షణ తీరులు ఉంటాయి. ఈ నిపుణుల దృక్కోణాలు వేఱు అయి నప్పటికి అంతర్ హితంగా ట్రాన్సిస్టర్ నైజం, మాలలో దారం వైఖరి ఒకటేనని గుర్తించగలము. ఎలక్ట్రానిక్స్ వ్యాసంగం తమ జీవిత వృత్తిగా తీసుకో తల్చుకొన్న వారు ఎలక్ట్రానిక్స్ గణితం అవగాహన చేసుకోవలసి ఉంటుంది. దాని అర్ధం ఈ పుస్తకాల లో పొందు పరచిన అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి వుంటుంది. క్లిష్ట వలయాల తోరణంన్ని సంయుక్తంగా పనిచేసే తీరును అర్థం చేసుకోడానికి, అనేక సులభ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలు, భిన్న శాస్త్రజ్ఞులు అనుసరించిన వాటిని, ఇక్కడ పొందు పరుస్తాము. శృషిని బట్టి ఫలితాలు వుంటాయి.. అర్థ వాహక సిద్ధాంత ప్రాతి పదిశగా ట్రాన్సిస్టర్ ప్రవర్తి స్తుంది.